Header Banner

టాలీవుడ్ షేకయ్యే కాంబో సెట్ చేసిన త్రివిక్రమ్? నెట్టింట వార్త హ‌ల్‌చ‌ల్‌!

  Wed May 28, 2025 13:45        Cinemas

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందనే వార్త ప్ర‌స్తుతం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వార్త‌ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో 'పెద్ది' చిత్రంలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఇది 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తైన తర్వాత‌ త్రివిక్రమ్ తో మూవీ ఉంటుంద‌ని టాలీవుడ్‌ టాక్. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో ఒక సినిమాపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న ఉంది. ఈ మూవీతో పాటే త్రివిక్ర‌మ్ సినిమా కూడా ప‌ట్టాలెక్కనున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాట‌ల మాంత్రికుడు సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్‌తో ఒక చిత్రాన్ని తెర‌కెక్కించనున్నార‌ట‌. దీని త‌ర్వాత చెర్రీ సినిమాను ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మూవీ ప‌ట్టాలెక్క‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌ని, చ‌ర‌ణ్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇక‌, ఈ మెగా కాంబోపై అధికారిక ప్ర‌క‌ట‌న కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, రామ్ చరణ్ నటన కలగలిసి ఒక అద్భుతమైన సినిమా వస్తుందని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఒక‌వేళ ఈ కాంబో కుదిరితే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం ఖాయ‌మ‌ని ఫ్యాన్స్ చ‌ర్చించుకుంటున్నారు. సో.. ఇప్ప‌టినుంచే ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

 

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Bollywood #Actress #Rashmikamandanna #Actressrashmika #Socaimedia #Beautytips #Skintips #Filmindustry #Heronie #HeronieBeautyTips #TollywoodHeronie #NewMovies